Surprise Me!

Election Results 2022: UP ప్రారంభ ఫలితాల్లో సమానంగా నిలిచిన SP | Yogi VS Akhilesh | Oneindia Telugu

2022-03-10 289 Dailymotion

Election Results 2022 Live Updates: The counting of votes For Uttar Pradesh Assembly Elections began, BJP lead over Samajwadi Party in early trends

#UPElection2022Results
#ElectionResults2022
#AssemblyElection2022Results
#earlytrends
#Punjab
#Uttarakhandresults
#PMModi
#AAP
#manipurelection2022
#GoaElection2022
#ExitPolls2022
#UttarPradesh
#BJP
#YogiAdityanath
#AkhileshYadav
#RahulGandhi

ఉత్తర ప్రదేశ్‌లో ప్రారంభ ఫలితాల్లో బీజేపీ హవా కనిపించినప్పటికీ అనూహ్యంగా సమాజ్‌వాది పార్టీ రేసులోకి దూసుకొచ్చింది. తొలుత బీజేపీ 15 సీట్లల్లో ఆధిక్యతలో ఉన్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాది పార్టీ 8 సీట్ల వద్ద కనిపించింది. పోస్టల్ బ్యాలెట్ల లెెక్కింపు కొనసాగుతున్న కొద్దీ సమాజ్‌వాది ఆధిక్యతను సాధిస్తూ వచ్చింది. ఒకదశలో బీజేపీ, సమాజ్‌వాది పార్టీ 18 సీట్లతో సమానంగా నిలిచాయి.

Buy Now on CodeCanyon